దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై ఘోర సామూహిక అత్యాచారం:

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒక ఘోరమైన సామూహిక అత్యాచార ఘటన వెలుగు చూశింది. ఒడిశాకు చెందిన ఒక యువ వైద్య విద్యార్థిని గత గురువారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు యువకులు వారిని వెంబడించడం మొదలుపెట్టారు. భయంతో ఇద్దరూ చెరో దిక్కుకు పారిపోయినప్పటికీ, నిందితులు యువతిని పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో బలవంతంగా లాక్కెళ్లారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, స్నేహితుడిని రమ్మని బెదిరించారు. స్నేహితుడు రాకపోవడంతో ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారం…

Read More

తస్లీమా, జావేద్ అక్తర్ మధ్య బెంగాలీ సంస్కృతి పట్ల ఆసక్తికర వాదవివాదం

బెంగాలీ సంస్కృతి మరియు ముస్లింల ఆచారాల మూలాల గురించి వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్, ప్రముఖ సినీ రచయిత, కవి జావేద్ అక్తర్ మధ్య ఆన్‌లైన్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. బెంగాలీ సంస్కృతికి హిందూ సంప్రదాయమే పునాది అని తస్లీమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు కారణమయ్యాయి. దీనిపై జావేద్ అక్తర్ విభేదించి, బెంగాలీ సంస్కృతి, భాష, సాహిత్యం గొప్పతనాన్ని ఒప్పుకుంటూ, ఉత్తర భారతదేశంలోని మిశ్రమ సంస్కృతి అయిన “గంగా-జమున తెహజీబ్” విశిష్టతను గుర్తించాలనుకున్నారు. దుర్గా…

Read More