‘రాంజానా’ కాంబోలో మళ్లీ దుమ్మురేపేందుకు ధనుష్ – ‘తేరే ఇష్క్ మే’ టీజర్ రిలీజ్
ప్రముఖ నటుడు ధనుశ్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌ల కలయికలో వచ్చిన ‘రాంజానా’ చిత్రాన్ని మరచిపోలేం. ఆ చిత్రం ద్వారా హిందీ ప్రేక్షకుల్లో ధనుశ్‌కి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అదే జోడి మరోసారి కలిసి పనిచేస్తూ ‘తేరే ఇష్క్ మే’ అనే తీవ్ర భావోద్వేగ ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ చిత్రం టీజర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ధనుశ్ అభిమానులే కాదు, సినిమా ప్రేమికులందరినీ ఆకట్టుకునేలా ఈ టీజర్ రూపుదిద్దుకుంది. కథలోకి…
