రాశి ఖన్నా తిరిగి టాలీవుడ్ లో ఎంట్రీ.. ‘తెలుసుకదా’తో మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధం!
హైదరాబాద్, అక్టోబర్ 8:తెలుగుతెరపై అందం, అమాయకత్వం, అభినయంతో అభిమానుల మనసులు దోచుకున్న నటి రాశి ఖన్నా (Raashi Khanna) మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఒకప్పుడు ‘జిల్’, ‘సుప్రీం’, ‘ప్రేమ కథా చిత్రమ్ 2’, ‘హైపర్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి, కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కొత్త సినిమాతో మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. రాశి ఖన్నా అందం – అభిమానుల హృదయాలలో ప్రత్యేక స్థానం రాశి ఖన్నా వెండితెరపై కనబడితే చాలు…
