 
        
            రేఖాచిత్రం – ‘ఆహా’ లో తెలుగు ప్రేక్షకులకు స్ట్రీమింగ్”
మలయాళంలో ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రేఖాచిత్రం’ సినిమా అక్కడ భారీ వసూళ్లను సాధించింది. జనవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ ఏడాది ఆరంభంలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. జోఫిన్ చాకో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో నిర్మితమైంది. ఈ సినిమా, ప్రస్తుతం ‘సోనీలివ్’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ పై అందుబాటులో ఉంది మరియు తెలుగులో కూడా అందించబడింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు…

 
         
         
         
        