 
        
            ప్రమోషన్ నా వ్యక్తిగత విషయం: నయనతార ట్రోల్స్‌కు కౌంటర్!
టాలీవుడ్ మేగాస్టార్ చిరంజీవి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, కానీ అప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో స్టార్ హీరోయిన్ నయనతార సడన్‌గా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే సాధారణంగా నయన్ సినిమాల ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ముందే ప్రమోషన్స్‌లో అడుగుపెట్టడాన్ని కొంతమంది తమిళ నెటిజన్లు టార్గెట్ చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ఇది…

 
         
         
         
         
        