‘థమ్మా’ సెన్సేషన్ – ఆయుష్మాన్, రష్మిక జంట హారర్ కామెడీ 100 కోట్ల క్లబ్‌లో
బాలీవుడ్ హారర్ కామెడీ సినిమాల జాబితాలో మరో ఘన విజయాన్ని నమోదు చేసింది ‘థమ్మా’. నటుడు ఆయుష్మాన్ ఖురానా మరియు రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సెప్టెంబర్ 21న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 104.60 కోట్ల వసూళ్లను సాధించి 100 కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తొమ్మిదో రోజు (అక్టోబర్ 29) రూ. 3.25 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో…
