“తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: టీటీడీ స్పష్టం”

తిరుమలలో భక్తులకు అందించబడే ప్రసిద్ధ శ్రీవారి లడ్డూ ధర పెరిగినట్టుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియా మరియు కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు తేల్చిచెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, టీటీడీ కూడా, రాష్ట్ర ప్రభుత్వమూ లడ్డూ ధర పెంపుపై ఎలాంటి చర్చలు జరిపినట్టు లేదని స్పష్టం చేశారు. “లడ్డూ ధర…

Read More

తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ ప్రారంభం – సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో దర్యాప్తు

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ బృందం తిరుమలకు చేరుకుని దర్యాప్తు చేపట్టింది. సీఐడీ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం శ్రీవారి ఆలయ పరకామణి ప్రాంగణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. అనంతరం కేసు నమోదైన తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పరకామణి చోరీ కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ ఘటన 2023 మార్చిలో వెలుగులోకి వచ్చింది….

Read More

భూమన హయాంలో అవకతవకలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్ – స్వామివారి శేషవస్త్రం ఎక్కడికి వెళ్లిందో తేల్చాలి!”

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ మరియు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూమన హయాంలో అనేక అవకతవకలు జరిగాయని, వాటన్నింటినీ త్వరలో ప్రజల్లోకి తీసుకువస్తామని హెచ్చరించారు. ఆయన హయాంలో ఆలయ పరిపాలనపై అనేక అనుమానాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, లక్షలాది భక్తులు భక్తిశ్రద్ధలతో నమస్కరించే శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిష్ఠను దిగజార్చే విధంగా భూమన వ్యవహరించారని ఆరోపించారు….

Read More

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యం, యుగాల చరిత్ర

తిరుమలలో ప్రతీ సంవత్సరం జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు భారతీయ భక్తుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నవి. ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు సాగుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఘన ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ వేడుకలకు ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’ అనే ప్రత్యేక పేరు కూడా ఉన్నది. ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక పండుగ లేదా ఆచారం జరుగుతూనే ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా, సాంస్కృతిక పరంగా కూడా ఎంతో…

Read More

శతాబ్దాలుగా సాగుతున్న తిరుమల శ్రీవారి ఆభరణాల కానుకలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శతాబ్దాలుగా కానుకల సమర్పణ అనేది ఒక పౌరాణిక సంప్రదాయం. ఈ సంప్రదాయం 12వ శతాబ్దం నుంచి ప్రారంభమై, ముఖ్యంగా విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాలనలో శిఖర స్థాయిని చేరింది. 1513లో శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి వజ్రాలు, కెంపులతో అలంకరించిన కిరీటం, నవరత్న ఖచిత ఆభరణాలు, స్వర్ణఖడ్గం వంటి విలువైన వస్తువులను సమర్పించి తన భక్తిని వ్యక్తపరచారు. ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి వంటి పలువురు రాజులు కూడా ఈ సంప్రదాయంలో భాగస్వాములు అయ్యారు….

Read More