
వరంగల్ నగరంలో ఘనంగా గణపతి శోభయాత్ర
వరంగల్ నగరంలోని లక్ష్మీ నగర్ తారకరామ పరుపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి శుభయాత్ర నిర్వహించారు. ఉత్సవ కమిటీ వారు తాళమేళాలతో భజన చేస్తూ భక్తిపరంగా శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రకు భారీ ప్రజా హాజరు ఉండగా, ఆధ్యాత్మిక ఉత్సాహం కనిపించింది. తారకరామా సంఘం అధ్యక్షుడు బత్తిని లింగయ్య మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిమర్జనం కార్యక్రమంలో కూడా ఉత్సవ కమిటీ సభ్యులు భక్తితో భజన చేస్తూ గణపతి శోభాయాత్ర జరుపుతారు….