
వరంగల్ ఫోర్ట్ రోడ్డులో ఎస్‌బీఐ బ్యాంకు ప్రారంభం
వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని ఎస్ బీఐ బ్యాంక్‌ను హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ శాఖ ప్రారంభం తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం మొత్తం 186 ఎస్ బీఐ శాఖలు సేవలందిస్తున్నాయి” అని తెలిపారు. వరంగల్ జిల్లాలో 49 శాఖలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని, వీటిలో రైతు రుణాలు, ముద్ర లోన్స్ వంటి వివిధ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే,…