
ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని కొండా సురేఖ
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ మాట్లాడుతూ, “ఏసుక్రీస్తు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని, అవి సర్వమానవాళికి మార్గదర్శకతను అందిస్తాయని” తెలిపారు. క్రిస్మస్ వేడుకలు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, వరంగల్ ఓ సీటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా, పాస్టర్లు…