Residents of Gajwel have participated in various service activities at the Tirumala Tirupati Devasthanam, including serving prasadam, emphasizing the importance of divine blessings.

తిరుపతి దేవస్థానంలో గజ్వేల్ వాసుల సేవా కార్యక్రమాలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసులు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలో పాల్గొంటూ గత వారం రోజుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి ఆలయ ప్రాంగణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం గజ్వేల్ వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్ర ప్రసాదం లడ్డు సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రముఖ వ్యాపారస్తులు సంతోష్, శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కలియుగ వైకుంఠ…

Read More
As part of the Amar Veer Memorial Week, Siddipet police organized a cycle rally with students to promote health awareness and community engagement.

సిద్దిపేటలో పోలీసుల సైకిల్ ర్యాలీ

పోలీసు అమరవీరుల సమస్మరణ వారోత్సవాలలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థినీ విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఏసిపి పురుషోత్తం రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ పోలీసుల అమరవీరుల వారోత్సవాలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఇటీవల ఓపెన్ హౌస్ కార్యక్రమం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని అలాగే ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని…

Read More
Siddipet Collector Manu Chaudhary, with Police Commissioner Anuradha, inspects Markook Police Station facilities and encourages officers' fitness.

మర్కుక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కలెక్టర్ మను చౌదరి

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ, పోలీస్ అధికారులతో కలసి మర్కుక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ ఆవరణ, రిసెప్షన్, రైటర్ రూమ్, స్టాప్ రూమ్, లాకప్, తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్వెస్టిగేషన్ కిట్టు ను పరిశీలించారు. మర్కుక్ ఎస్ఐ దామోదర్ ఒక సీడీ ఫైల్ తీసి కలెక్టర్ కు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గురించి వివరించారు. మర్కుక్ పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది ప్రతిరోజు జిమ్…

Read More
During a media meet in Gajwel, SC Corporation Chairman Pritam assured solutions for unresolved issues in Gajwel Polytechnic, criticizing BRS for inaction.

గజ్వేల్ పాలిటెక్నిక్ సమస్యలు పరిష్కరిస్తామని ప్రీతం హామీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన అనంతరం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ విషయం లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడుగు వేయదని, గత 10 సంవత్సరాలలో గజ్వేల్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం పరిష్కరించని, సమస్యలను మేము నెల రోజుల్లో పరిష్కరించి చూపిస్తామని…

Read More
Free Breakfast Distribution Program in Gazwel

గజ్వేల్‌లో ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ బుదవారం నాలుగవ సంవత్సరం 117వ రోజుకు చేరుకుంది,ఆర్యవైశ్య యువజన నాయకుడు ఉత్తునూరి సంపత్ జన్మదినం పురస్కరించుకొని లయన్స్ క్లబ్, ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు అరటి పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్,లయన్ నేతి శ్రీనివాస్,లయన్ మల్లేశం,లయన్ దొంతుల సత్యనారాయణ, కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ, సీనియర్ నాయకుడు…

Read More
The Arya Vaishya Maha Sabha in Gajwel elected a new committee unanimously, overseen by local leaders and election officials, ensuring community representation.

గజ్వేల్‌లో ఆర్యవైశ్య మహాసభ కొత్త కమిటీ ఎన్నిక

సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల కమిటీ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కమిటీ ఎన్నికలు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మహాసభ రాష్ట్ర నాయకులు గంప శ్రీనివాస్, అయిత రత్నాకర్, కాసం నవీన్, ఎన్నికల పర్యవేక్షణ అధికారులుగా రావికంటి చంద్ర శేఖర్,సముద్రాల హరినాథ్, ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల ఆర్యవైశ్య సంఘం మహాసభ అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్, ఉపాధ్యక్షుడు…

Read More
At the Sri Vasavi Kanyakaparameshwari Temple in Gajwel, the Vasavi Club organized special pujas and distributed notebooks to students.

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పూజలు మరియు విద్యార్థులకు నోటు బుక్కుల పంపిణీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి క్లబ్ గజ్వేల్- ప్రజ్ఞపూర్ ప్రెసిడెంట్ జగయ్యగారి శేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం, అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించి, కస్తూరిబా విద్యాలయంలో సుమారు ఐదు వందల మంది విద్యార్థినులకు నోటు బుక్కులు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ గవర్నర్ భానురి నర్సింలు, రీజియన్ చైర్మన్ మహంకాళ శ్రీనివాస్, జోన్ చైర్మన్…

Read More