మెడల్స్ గెలుచుకున్న పోలీస్ సిబ్బందికి కమీషనర్ అభినందనలు
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు, క్రీడా పోటీలలో సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పలువురు పోలీస్ సిబ్బంది మెడల్స్ సాధించారు. పోలీస్ కమీషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్, విజేతలను అభినందించారు. కరాటేలో స్వర్ణం, పవర్ లిఫ్టింగ్‌లో రజతం, బాడీ బిల్డింగ్‌లో రజతం, టెన్నిస్‌లో కాంస్య పతకాలు సాధించడం గర్వించదగిన విషయం అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ అనురాధ మాట్లాడుతూ, విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్రీడా పోటీలలో మెడల్స్ సాధించడం ప్రశంసనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరింత…
