National ST Commission Member Hussain Naik Visits Sangareddy

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సంగారెడ్డి పర్యటన

సంగారెడ్డి జిల్లాలోని జైలులో ఉన్న లంకచర్ల బాధితులను పరామర్శించేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాట్రోత్ హుస్సేన్ నాయక్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఈ సందర్శనలో గిరిజనుల సమస్యలను సమీక్షించి, వారి కష్టాలను పరిశీలించారు. జైలు వద్ద జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని సంగారెడ్డి గిరిజన సంఘం నాయకులు జైపాల్ నాయక్ మరియు పూల్ సింగ్ నాయక్ కలుసుకున్నారు. గిరిజనులపై అక్రమంగా నమోదైన కేసులను రద్దు చేయాలని వారు కోరారు. వారి పట్ల సానుకూలంగా స్పందించిన హుస్సేన్…

Read More