Under the direction of Police Commissioner M. Srinivasulu, a task force seizes 18 quintals of PDS rice from a local individual in Peddapalli for illegal storage.

పెద్దపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పిడిఎస్ బియ్యం స్వాధీనం

రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు.ఐపీఎస్, (ఐజీ) ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి బైరి లక్ష్మణ్ అనే వ్యక్తి యోక్క ఇంటిని వద్ద కిరాణం లో అట్టి పిడియస్ బియ్యన్ని నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు ఎస్ఐ రాజేష్ ,సిబ్బంది తో కలిసి తనిఖీ నిర్వహించగా సుమారు 18 క్వింటాళ్ల PDS రైస్ స్వాధీన పరుచుకోవడం జరిగింది….

Read More
Collector Koya Sri Harsha has issued orders for the establishment of an RTC bus depot in Peddapalli district, utilizing valuable land near the MPDO office.

పెద్దపల్లి జిల్లా ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు ఆదేశాలు

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష ఆర్టీసీ బస్సు డిపో ఉత్తర్వులు జారీ చేశారు.డిపో ఏర్పాటుకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎంపీడీఓ కార్యాలయం మరియు సివిల్ సప్లయ్ గోదాములు ఉన్న4.31 ఎకరాల భూమి 589, 592 సర్వే నంబర్ ,సుమారు రూ 14 కోట్ల విలువైన స్థలాన్ని అధికారులు గుర్తించారు.పెద్దపల్లి MLA విజయరమణరావు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకోసం చాలా కృషి చేశారు , దీనితో పెద్దపల్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More
The Navaratri festivities in Raghavapur village featured the idol of Goddess Durga decorated in the form of Sri Maha Chandi

రాఘవాపూర్ గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొమరం భీం కమిటీ ఈ రోజు అమ్మవారిని శ్రీ మహా చండి రూపంలో అలంకరించారు . ఈ రోజు కొమరం భీం ఆధ్వర్యంలో చేసినటువంటి అన్న ప్రసాద కార్యక్రమానికి సహకరించినటువంటి కొ డపత్రి సందీప్ (RMP) గారికి కొమరం భీం యూత్ తర్పున ధన్యవాదాలు తెలిపారు.అమ్మవారు తమ కుటుంబాలను సుఖసంతోషాలతో పసుపు కుంకుమలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ పూజ కారిక్రమానికి మాజీ సర్పంచ్…

Read More