
రేవంత్ రెడ్డి చెన్నై మహా విద్యా చైతన్య ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు, రాజకీయాలపై సానుకూల ప్రభావం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయ వేదికపై తనదైన ముద్ర వేస్తూ, వరుస పర్యటనల ద్వారా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో కీలక నేతగా తన స్థానం బలోపేతం చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ఈరోజు తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న “మహా విద్యా చైతన్య ఉత్సవ్” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ ప్రత్యేక పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరతారు….