రామగుండంలో మహంకాళి స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా
రామగుండం నియోజకవర్గం 29 డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో ఈ వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టిపిసి టౌన్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా మహంకాళి స్వామికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరింత పై స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వామిని ఘనంగా సత్కరించారు. జిల్లా యువజన కాంగ్రెస్ నేతలు…
