విద్యుత్ షాక్‌తో మైనర్ బాలిక మృతి – బాలాపూర్‌లో విషాదం
మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సాహినగర్ ప్రాంతంలోని అలీనగర్ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక విద్యుత్ ఘాత్కానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల వివరాల ప్రకారం, ఫాతిమా అనే బాలిక వాషింగ్ మిషన్ ఆన్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మిషన్‌లో నీరు పోసిన తర్వాత, తెగిపోయి ఉన్న విద్యుత్ ఎక్స్టెన్షన్ వైర్లను గమనించకుండా స్విచ్ ఆన్ చేయడంతో…
