హైదరాబాద్ అద్భుతాలు.. నగరంలోని ఆసక్తికరమైన విషయాలు!
హైదరాబాద్ మనదేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నగరం, జీహెచ్ఎంసీ పరిధిలో 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నగర జనాభా కోటి దాటిపోయి, రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, ఇక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నవాళ్లకే తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. హైదరాబాద్ రహదారులు, గల్లీలకు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. పురాతన చారిత్రక ప్రదేశాలు, ఆధునిక నిర్మాణాలతో కలిపి నగరం ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. చార్మినార్,…
