నిజాంపేటలో వీఆర్ఏ వారసుల అరెస్ట్‌పై నిరసన
నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం వీఆర్ఏ వారసులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ గాంధీభవన్‌కు వెళ్తున్న క్రమంలో పోలీసుల నిర్బంధానికి గురయ్యారు. ఈ అరెస్టులు అన్యాయమని వీఆర్ఏ వారసులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏ వారసుల సమస్యలను పరిష్కరించాలని 61 మందికి పైగా వారు పోరాటం చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళన…
