గచ్చిబౌలి చెట్ల నరికివేతపై జాన్ అబ్రహం స్పందన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని కంచ గచ్చిబౌలిలో జరుగుతున్న చెట్ల నరికివేతపై దేశవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి ఆక్సిజన్ అందించే ఈ 400 ఎకరాల అడవిని నాశనం చేయకుండా నిలుపుకోవాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. జాన్ అబ్రహం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో చేసిన పోస్ట్‌లో, “ఈ అడవిలో వేలాది…
