
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ వాయిదా, మధ్యాహ్నం కీలక నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 8:తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత పొందిన బీసీ రిజర్వేషన్ల అంశం (BC Reservations Issue) పై హైకోర్టులో జరిగిన విచారణలో మరోసారి మలుపు తిరిగింది. ఉదయం ప్రారంభమైన విచారణ కొద్ది సేపటికే వాయిదా పడింది. హైకోర్టు ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది. తొలుత విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల స్థితిగతులు ఏమిటి అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అనంతరం సుప్రీంకోర్టులో ఇప్పటికే జరిగిన విచారణ…