
బాసరలో అమ్మవారి “స్కందమాతా” అవతారం
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు అమ్మవారు “స్కందమాతా” అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. “”సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ”” అంటూ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు జ్ఞానం శక్తి సుఖశాంతులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష అర్చన పూజలను నిర్వహించి పెరుగు అన్నం ను నైవేద్యం గా నివేదించారు.వేకువ జామునే భక్తులు పవిత్ర…