
గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీపై హర్షం
రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో గల్ఫ్ కార్మిక కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ హాజరై మాట్లాడారు.. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీని అమలులోకి తేవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఉపాధి…