నిజాంపేటలో మిలాద్ ఉన్ నబీ పండుగ వేడుకలు
నిజాంపేటలో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని, ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు.ర్యాలీకి ఎదుల్లా హుస్సేన్ ఆధ్వర్యం, ఈద్గా నుండి మైబు సుబహాని దర్గా వరకు అల్లాహు అక్బర్ నినాదాలు.మైబు సుబహాని దర్గా వద్ద జెండా ఆవిష్కరించి, హిందూ ముస్లిం భాయ్ భాయ్ గా పండుగ జరుపుకున్నారు.పండుగలో ప్రతి గ్రామం నుండి పాల్గొన్న ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ముస్లిం సోదరులు మండల ప్రజలకు మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ముస్లిం సోదరులు, హిందూ ముస్లిం…
