Drunk and Driveలో చిక్కిన ఆటో డ్రైవర్
హైదరాబాద్ నగరంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,సింగిరెడ్డి మీన్‌రెడ్డి అనే ఆటో డ్రైవర్ మంగళవారం సాయంత్రం **డ్రంక్ అండ్ డ్రైవ్** తనిఖీలో పట్టుబడ్డాడు. పరీక్షలో రీడింగ్ 120గా రావడంతో, పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మీన్‌రెడ్డి అర్ధరాత్రి కుషాయిగూడ ట్రాఫిక్ స్టేషన్ వద్ద…
