
బిజెపి నాయకులపై కాంగ్రెస్ నేతల కౌంటర్
కాంగ్రెస్ ప్రభుత్వంను ఏర్పరచిన ఏడాది కాలంలో రైతులకు, పేదలకు అనేక మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టినట్టు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక బిజెపి నాయకులు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు రాజేష్ తెలిపారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బిజెపి నాయకులు మైనంపల్లి రోహిత్ పై విమర్శలు మానుకోవాలని…