
బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి గోల రద్దు, కాంగ్రెస్ అభివృద్ధి సమీక్ష
పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి పనులను ఏడాది కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేసినట్లు నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శుక్రవారం పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీలు అమలు అయ్యాయని వెల్లడించారు. మిగతా రెండు గ్యారెంటీలు కూడా త్వరలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్…