
దోషరహిత జీవితం.. భక్తి, ప్రేమతో పరమాత్మ తత్వం!
చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా దేవాలయ 14వ వార్షికోత్సవం, భక్తాంజనేయ దేవాలయ 19వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మూడు రోజులుగా జరిగిన వేడుకల్లో చండీ హోమం, పూర్ణాహుతి, ఆవు పూజ, కలశపూజలు నిర్వహించారు. 108 కళశాలతో స్వామివారికి అభిషేకం, స్వామివారి పల్లకీసేవ తదితర కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న తొగిట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవంద సరస్వతి స్వామీజీకి భక్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన…