
చిన్న శంకరంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచారు. బీఎల్ఓలుగా మాలతి, జ్యోతి విధులు…