కాట్రియాలలో మంత్రాల పేరుతో దారుణ హత్య
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మంత్రాలు చేస్తుందని నెపంతో అదే గ్రామానికి చెందిన ధ్యాగల ముత్తవ్వను అతి దారుణంగా కట్టెలతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి హత్య చేసిన ఆరుగురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ద్యాగల మురళి, ధ్యాగల రామస్వామి, ద్యాగల శేఖర్, ధ్యాకల రాజలత, ద్యాగల లక్ష్మి, ధ్యాగల పోచమ్మ, లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వెంకట రాజా గౌడ్…
