రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా సూపరిండెంట్ డాక్టర్ శివ దయాల్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా శివదయాల్ మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఓపి వివరాలు ఐ పి వివరాలు ల్యాబ్లో ఎన్ని రక్త పరీక్షలు జరుగుతున్నాయి ఎన్ని పంపిస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నామని అన్నారు.అలాగే ఆసుపత్రిలో మందుల సరఫరా విషయంలో ఆయన పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం ఎన్ని అవుతున్నాయి.ఏ…
