
సాయి ప్రియ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం
నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి ప్రియ గత పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. సాయి ప్రియ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మరియు తోటి విద్యార్థులు పాఠశాలలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో, వారు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ప్రియ రెండు రోజులు చికిత్స పొందుతూ అకాల మరణం చెందినట్లు వివరించారు….