
వరద బాధితులకు కిసాన్ పరివార్ సేవలు, చెక్కుల పంపిణీ
మహబూబాబాద్ జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు కిసాన్ పరివార్ సేవా సంస్థ సహాయం అందజేసింది. శనివారం చెక్కుల రూపంలో ఆర్థిక సాయం అందించారు. మరిపెడ మండలంలోని ఏ డ్చర్ల గ్రామ దళితవాడలో త్రాగునీటి సమస్యను గమనించి, కిసాన్ పరివార్ సంస్థ రెండు బోర్లను సాంక్షన్ చేసి వెంటనే వేయించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసి, తమ సంస్థ సేవలను వివరించారు. సహాయం 20 లక్షల…