పాలేరు జలాశయంలో ఉచిత చేప పిల్లల విడుదల
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లలని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి రామసాహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర మత్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్, నీటి పారుదల చైర్మన్ మువ్వా విజయ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కుల వృతులని ప్రోచిహించే దానిలో భాగంగా మత్య కారులకి ఉచిత చేప పిల్లలని…
