బతుకమ్మ వేడుకలు కామారెడ్డిలో వైభవంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు , SRK , RK , PJR , స్ఫూర్తి ఒకేషనల్ , కాలేజీలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ కార్యక్రమంలో కాలేజ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడుతు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ సందడి చేశారు. ఈ…

 
         
         
         
         
        