 
        
            కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజా పాలన విజయోత్సవాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా మంగళవారం రోజున స్థానిక కళాభారతి లో రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారని , ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాల పై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాదని తెలిపారు. మహిళాశక్తీ కార్యక్రమం క్రింద మైక్రో ఎంటర్ ప్రైసెస్ , పాడి…

 
         
         
         
         
        