 
        
            రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ చార్జిషీట్ విడుదల
బీజేపీ ఆక్షేపణలు:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పాలనపై విమర్శలు ఉవ్వెత్తున చెలరేగాయి. కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ నేతలు ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌కి ఓటు వేస్తే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీల విఫలత:రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 అబద్ధాలు, 66 మోసాలకు నిదర్శనమని బీజేపీ నేతలు ఆరోపించారు….

 
         
         
         
         
        