రుణమాఫీ కోసం రైతుల నిరసన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మరియు రెండు లక్షల పై రుణాలున్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అందించాలని తెలిపారు , వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీలో 1360 మంది రైతులు రుణమాఫీకి అరుశువుగా ఉంటే కేవలం 540 మందికి రుణమాఫీ వచ్చింది జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు గ్రామాల్లో మాఫీ కానీ రైతుల పక్షాన ఉండాల్సింది పోయి అధికార పార్టీకి వత్తాసుగా మాట్లాడుతున్నారు అది రైతులందరూ గమనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి…
