
పాలకుర్తి ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కరువు ఉదయం పది దాటిన ప్రభుత్వ ఆసుపత్రికి రాని సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు. డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నరు.24 గంటలు ఉండాల్సిన సిహెచ్ సి డాక్టర్లు వారానికి రెండు రోజులే డ్యూటీ చేస్తూ మిగతా రోజులు డుమ్మా కొడుతున్నారు. డాక్టర్లు ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ఓపి మూసివేస్తున్నరు. మధ్యాహ్నం12 గంటల తర్వాత వచ్చిన…