
కుక్క పిల్లలను కొట్టి చంపిన వ్యక్తిపై ఆగ్రహం
హైదరాబాద్ ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి పాపం ఏమరుపాటు లేకుండా ఉన్న ఐదు కుక్క పిల్లలను నేలకేసి కొట్టి చంపాడు. ఈ ఘటన అక్కడి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో చోటు చేసుకుంది. ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు వెంటనే అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దాంతో అసలైన నిజం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యాపారి ఆశిష్ అనే వ్యక్తే ఈ అమానుష ఘటనకు కారణమని తెలిసింది. అతని పెంపుడు కుక్క…