
“Hyderabad: ప్రేమించిందే జీవితం నాశనం చేసింది.. సైకాలజిస్ట్ రజిత దారుణ ముగింపు”
హైదరాబాద్ లోని సనత్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓ మానసిక వైద్యురాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి చేతిలోనే నరకం అనుభవించాల్సి రావడం.. చివరికి తన జీవితం కోల్పోవడం అన్నీ కలిచివేసే ఘటనగా మారింది. సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న రజిత(33), ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చైల్డ్ సైకాలజిస్ట్‌గా సేవలందిస్తుండేది. ఇంటర్న్‌షిప్ సమయంలో, బంజారాహిల్స్‌లోని మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోహిత్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడు సాఫ్ట్‌వేర్…