
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌కు అనుకూల హవా – కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్
తెలంగాణలో రాజకీయ ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్న తరుణంలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కీలక మలుపు తలెత్తించనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశం తమ పార్టీకి అనుకూలంగా ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో, పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్, పార్టీ…