తెలంగాణలో వర్షాల హెచ్చరిక: 5 రోజులు వర్షాలు

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. నేటి నుంచి రేపటి వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని…

Read More

హైదరాబాద్ లో కుండపోత వర్షం. పలు ప్రాంతాలు జలమయం, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. తెల్లవారుజామున మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. మరో మూడు గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు…

Read More

హైదరాబాద్‌లో గర్భాశయ క్యాన్సర్ఫై అవగాహన వాక్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మోంటీ ప్రొడక్షన్స్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ACP పూర్ణచందర్రావు గారు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభించి ఐమాక్స్ వరకు కొనసాగింది. అనంతరం ఐమాక్స్ లొ మాక్ డాన్స్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏసిపి పూర్ణచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతూ మొంటి ప్రొడక్షన్స్ వాళ్ళు సమాజంలోని మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించే విధంగా ఈ వాక్…

Read More