అంబటి లక్ష్మణ రావు గారి సంస్మరణ సభ
అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసిన శ్రీ అంబటి లక్ష్మణ రావు గారు ది 16 అక్టోబర్ నాడు కీర్తి శేషులైన సందర్భముగా వారి సంస్మరణ సభ 27 అక్టోబర్ 2024 నాడు జల విహార్ లో జరిగింది.ఈ సందర్భముగా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎం ఎం భాస్కర రావు గారు మాట్లాడారు.లక్ష్మణ రావు గారి ఉన్నతమైన వ్యక్తిత్వము కలవారని చెప్తూ ఆయన తో తనకున్న చిరకాల అనుభందము గురించి…
