హాస్టల్ యాజమాన్యంపై నిర్లక్ష్యం, విచారణలో కీలక వివరాలు
హాస్టల్‌లో జరిగిన సంఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయి. ఈ ఫింగర్ ప్రింట్స్‌ని పరిశీలించి, అది హాస్టల్ మెస్‌లో పనిచేసే వ్యక్తులకు చెందని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో 5 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్దున్న 12 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. నిన్నటి నుంచి పోలీసులు మరియు టెక్నికల్ టీం ఈ ఫోన్లను అనేక విధాలుగా పరిశీలించారు. అయితే వాటిలో ఎలాంటి వీడియోలు లేదా ఫోటోలు లభించలేదు….
