
పెర్సియస్ గ్రూప్ డార్క్ మేటర్ టెక్నాలజీస్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో పెర్సియస్ గ్రూప్ ఆఫ్ కన్స్టలేషన్ సాఫ్ట్వేర్ తన డార్క్ మేటర్ టెక్నాలజీస్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు ఇండస్ట్రీస్ మంత్రి శ్రీ ధర్ బాబు పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత అభివృద్ధి చెందిన ఐటీ హబ్‌గా అభివర్ణించారు. తెలంగాణలో ఇప్పటికే ఐదు అగ్రసెన్ని బిఎఫ్‌ఎస్సై గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు…