
‘నా ఆలోచనలు’ పుస్తకావిష్కరణ – యువ రచయిత విజయ్ కుమార్‌కు కేటీఆర్ ప్రశంసలు
హైదరాబాద్, అక్టోబర్ 16:పుస్తక పఠనం తగ్గుతున్న ఈ డిజిటల్ యుగంలో, యువ రచయితలు సాహిత్యంపై ఆసక్తి చూపిస్తూ రచనలు చేయడం అభినందనీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ నాయకత్వం, ప్రాంతీయ మరియు జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం ‘నా ఆలోచనలు’ అనే పుస్తకాన్ని ఆయన తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ రచనకు కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకుడు పిన్నింటి విజయ్ కుమార్ రచయితగా నిలిచారు. ఈ…