
సఫాయిమిత్ర సురక్షిత్ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరం
సఫాయిమిత్ర సురక్షిత్ కార్యక్రమంలో భాగంగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరం ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ముఖ్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ, ప్రతి పారిశుద్య కార్మికుడికి హెల్త్ కార్డు ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హెల్త్ కార్డులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి చేత అందజేయడం జరిగింది. పారిశుద్య కార్మికులకు పీపీఈ…