వరంగల్: దాసరిపల్లిలో గోవును కుటుంబ సభ్యురాలిగా పెంచి ఘన సీమంతం

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లిలో ఒక వినూత్న మరియు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు పెండ్యాల సురేందర్, ఆయన భార్య తమ ఇంట్లో పెంచుకుంటున్న ఆవును కుటుంబ సభ్యురాలిగా పరిగణిస్తూ, ఆవు గర్భం దాల్చిన సందర్భంలో ఘన సీమంతం నిర్వహించారు. సురేందర్ గోపాలమిత్రగా స్థానికులు పిలుస్తారు. నాలుగేళ్ల క్రితం హనుమకొండలోని మహర్షి గోశాల నుంచి ఆయన ఒక ఆవుదూడను స్వీకరించారు. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, ఆ ఆవుదూడకు “గౌరి” అనే పేరు…

Read More
District Collector P. Praveenya and local leaders inspect the proposed site for the Working Women Hostel in Hanumakonda. The government has already approved the construction.

హనుమకొండలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ స్థల పరిశీలన

హనుమకొండలో ప్రతిపాదిత వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన జరుగింది. జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ఆధ్వర్యంలో, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ హాస్టల్ నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 57వ డివిజన్‌లోని ఐటిడీఏ కార్యాలయ ఆవరణలో ఈ స్థలాన్ని అధికారులతో కలిసి వారు పరిశీలించారు. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం కోసం అవసరమైన ప్రణాళికలను అనుసరించి, స్థలం…

Read More
In Hanumakonda, a man was brutally killed over an extramarital affair. The accused stabbed the victim with a knife near Subedari D-Mart.

హనుమకొండలో వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య

హనుమకొండ జిల్లా సుబేదారి డీమార్ట్ ఎదుట ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాచర్లకు చెందిన రాజ్‌కుమార్ అనే ఆటో డ్రైవర్‌ను అదే ప్రాంతానికి చెందిన ఏనుగు వెంకటేశ్వర్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం, ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజ్‌కుమార్, వెంకటేశ్వర్లు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ ఒకే మహిళతో సంబంధం పెట్టుకోవడం వల్ల వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. మాట మాట…

Read More
Collector P. Pravinya assured government schemes for all eligible beneficiaries at a Praja Palana Sabha in Nagaram, inspecting help desks and applications.

హనుమకొండ కలెక్టర్ ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొన్నారు

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై చర్చ జరిగింది. హెల్ప్ డెస్క్‌లను కలెక్టర్…

Read More

అన్నారం షరీఫ్ లో మూడు రోజులపాటు ఉర్సు ఉత్సవాలు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు హజ్రత్ యాకూబ్ షావలి ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లిస్తారు. వక్స్ బోర్డు అధికారులు భక్తుల సౌకర్యాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read More
Oasis Fertility celebrated its first anniversary in Hanamkonda, spreading joy by fulfilling the dreams of parenthood for many couples.

హనుమకొండలో ఒయాసిస్ ఫెర్టిలిటీ వార్షికోత్సవం

సంతాన లేమి సమస్యలు తీరుస్తూ దంపతుల కళ్ళల్లో ఆనందాన్ని అందిస్తుంది ఓయాసిస్ ఫెర్టిలిటీ అని డాక్టర్ జలగం కావ్య రావు అన్నారు.ఈ సందర్భంగా వరంగల్ నగరంలోని భద్రకాళి బంద్ లో ఒయాసిస్ ఫెసిలిటీ హనుమకొండ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా వయాసిస్ ఫెర్టిలిటీ ద్వారా సంతానాన్ని పొందిన దంపతులు పిల్లలు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్లు కావ్య రావు, కృష్ణ చైతన్య మాట్లాడారు. సంతానం అనేది వివాహమైన దంపతులకు ఒక కలలాంటిది అన్నారు. సంతానం లేకపోతే ఇబ్బందులు…

Read More
Collector P. Praveenya's Visit to Anganwadi Centers

అంగన్వాడీ కేంద్రాలపై కలెక్టర్ పి. ప్రావీణ్య సందర్శన

అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలను బాలింతలు, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లి లోని అంగన్వాడీ 1, 2 కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులు వివరాలు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాలలో…

Read More