
ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా
స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు పొందారని, భారతదేశాన్ని సూపర్ పవర్‌గా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి ఆశయాలను, ఆకాంక్షల కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్, క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ 107వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు వేడుకల్లో పాల్గొని ఆమె…